Rajasthan Royals 3rd IPL team to buy stakes in a Caribbean Premier League team
#ipl2021
#Rajasthanroyals
#Cpl2021
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) యాజమాన్యాలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ జాబితా క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. సీపీఎల్ జట్టు బార్బడోస్ ట్రిడెంట్‌లోని మెజారిటీ భాగాన్ని ఐపీఎల్ కు చెందిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. దీంతో బార్బడోస్ ట్రిడెంట్ జట్టు పేరు బార్బడోస్ రాయల్స్ గా మారనుంది. ఫలితంగా సీపీఎల్‌లో జట్టును సొంతం చేసుకున్న మూడో ఐపీఎల్ ఫ్రాంచైజ్ గా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ 65 శాతం వాటాను కొనుగోలు చేసింది.